శబరిమలకు 204 ప్రత్యేక రైళ్లు- ప్రయాణికుల కోసం అదనపు వసతులు
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భక్తుల ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగించేందుకు దక్షిణ రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు ప్రధాన రైల్వే...
