archive#Sabarimala #PambaRiver #AyyappaSwamy #SwachhSabarimala #SwamiyeSaranamAyyappa

News

పంబ నదిలో చెత్త, వస్త్రాలు వేస్తే రూ.5000 జరిమానా

అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు పంబ నది పవిత్రతను, పరిశుభ్రతను కాపాడాలని కేరళ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. పంబ నదిలో వస్త్రాలు, ప్లాస్టిక్, ఇతర చెత్తాచెదారాలు వేయడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.5,000...