శబరిమలలో రసాయన కుంకుమపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తులు ఉపయోగించే రసాయన కుంకుమ, కృత్రిమ రంగుల విషయంలో కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల సన్నిధానం, కొట్టాయం జిల్లాలోని ఎరుమేలి ప్రాంతాల్లో రసాయన కుంకుమతో పాటు ఇతర కృత్రిమ రంగుల నిల్వ, విక్రయం,...
