ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్ ‘మార్గదర్శి, స్నేహితుడు’
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్ ”మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త” అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. గవర్నర్లు రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో సజీవ సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం,...
