ఢిల్లీకి రానున్న రష్యా విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి గురించి ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..! మరో వైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రేపటి నుంచి(31) నుండి ఏప్రిల్ 1 వరకు ఢిల్లీలో ఉండనున్నారు. భారత విదేశాంగ మంత్రి...
