భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ఐస్ యత్నం!
న్యూఢిల్లీ: భారతదేశంలో తమ పట్టు సడలుతున్నట్టు గ్రహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐస్) ఆత్మాహుతి దాడులకు పాల్పడటానికి పథకాలు వేస్తున్నట్టు వెల్లడవుతోంది. భారత దేశంలోని కీలక నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం కోసం ఇప్పటికే పలువురిని ఎంపిక చేసి రంగంలోకి దింపినట్టు...
