అస్సాం – ద్వారక మధ్య ప్రాచీన ఆధ్యాత్మిక అనుబంధంపై జాతీయ సదస్సు
శ్రీకృష్ణుడి పట్టపురాణి రుక్మిణీదేవికి ప్రాచీన ప్రాగ్జ్యోతిష (నేటి అస్సాం ప్రాంతంతో అనుసంధానించబడిన చారిత్రక భూభాగం)తో సంబంధం ఉందనే ఆసక్తికర అంశంపై గువాహతిలో జాతీయ సదస్సు నిర్వహించారు. 'స్మృతి మరియు సంప్రదాయంలో రుక్మిణి: ప్రాగ్జ్యోతిష – ద్వారక అనుబంధాన్ని అన్వేషించడం' అనే ఇతివృత్తంతో...
