పారిశుధ్య కార్మికులకు దేవాలయంలోకి ప్రత్యేక ఆహ్వానం – వారిచే స్వామికి రుద్రాభిషేకం
దేవాలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు సంయుక్తంగా గ్రామ పారిశుధ్య కార్మికులని ప్రత్యేకంగా దేవాలయంలోకి ఆహ్వానించి వారితో రుద్రాభిషేకం చేయించిన ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత గంగాధర స్వామి వారి దేవాలయం స్థానికంగా...
