ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళే పనిలేదు.. 58 సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే…
డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే హాజరు కావాల్సిందే.. న్యూఢిల్లీ: వాహనాలకు సంబంధించిన సేవలు సులభతరం కానున్నాయి. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు ఇకపై ఆన్‌లైన్ వేదికగానే పొందే సదుపాయాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఆధార్ అథంటికేషన్ ఆధారంగా మొత్తం...
