పదేళ్ళుగా ప్రభుత్వానికి అద్దె చెల్లించని కాంగ్రెస్, సోనియా!
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు ఏళ్ళుగా అద్దె చెల్లించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి, పార్టీ అధ్యక్షురాలితో సహా పలువురు నాయకులు ఉండే ఇళ్ళను...
