‘హండ్రెడ్ ఇయర్స్ యంగ్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ పుస్తకావిష్కరణ
బెంగళూరులోని భారతీయ విద్యా భవన్లో ‘హండ్రెడ్ ఇయర్స్ యంగ్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో రచయిత్రి రష్మీ సామంత్ మాట్లాడుతూ, ఈ పుస్తకం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ను కేవలం రాజకీయ, సంస్థాగత కోణంలో కాకుండా...
