కేరళ స్వయం సేవక్ హత్యపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్
తిరువనంతపురం: ‘ఆర్‌ఎస్‌ఎస్ స్వయసేవక్ సంజిత్‌ను హత్య చేయడం చాలా దురదృష్టకరం, అత్యంత శోచనీయం. ఈ ఉగ్ర చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మరణించిన వారి కుటుంబానికి అండగా నిలుస్తాము’ అని ఆర్‌ఎస్‌ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య అన్నారు....
