నిత్య ప్రేరణా జ్యోతి మాననీయ శ్రీ పులుసు గోపి రెడ్డి – సంస్మరణ సభలో వక్తల ఉద్ఘోష
ప్రముఖ రచయిత, మేథావి, విజయవాడ మహానగర్ పూర్వ సంఘచాలక్ స్వర్గీయ పులుసు గోపిరెడ్డి నిత్య సాధకుడని, నిరంతర పరిశ్రమ, ప్రతిభ ద్వారా తాను సాధించిన శక్తిని సంపూర్ణంగా సంఘ కార్యానికి సమర్పించిన నిత్య ప్రేరకుడని స్వర్గీయ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభలో...

