archive#RSS #Swayamsevak #GramaVikas #HinduCremationGround #VillageDevelopment

News

ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ చొరవతో హిందూ శ్మశానవాటికకు మహర్దశ..

ఎన్టీఆర్ జిల్లా: గ్రామ అభివృద్ధి కోసం ఒక సాధారణ పౌరుడు బాధ్యత తీసుకుంటే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురాగలడో కేతనకొండ గ్రామంలో జరిగిన ఈ సంఘటన నిరూపిస్తోంది. మైలవరం ఖండ్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామం నుంచి కొటికలపూడి వెళ్లే...