నేతాజీ కలలు ఇంకా నెరవేరలేదు – ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్, సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని షాహీద్ మినార్ మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎల్) ఆధ్వర్యంలో జయంతి వేడుకలు...