విదేశాల్లో జరిగిన ఘటనకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులకు ముడిపెడుతూ వీడియో అవాస్తవ ప్రచారం
పశ్చిమ బెంగాల్‌లోని ఒక రెస్టారెంట్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు ఆహార బిల్లు చెల్లించడానికి నిరాకరించి గొడవ చేశారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక నకిలీ వీడియో విస్తృతంగా ప్రచారం అవుతోంది.ఆ వైరల్ పోస్టులలో, ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులుగా పేర్కొనబడిన వ్యక్తులు తమకు...
