సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ శ్రీ శ్రీకృష్ణ మోతలాగ్ అస్తమయం
ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ శ్రీ శ్రీకృష్ణ మోతలాగ్ 2020 ఆగస్టు 2 న నాగ్‌పూర్‌లో రాత్రి 8.42 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 86. బెంగాల్‌లో సంఘ కార్యకలాపాలను నిర్మించడంలో శ్రీ మోతలాగ్ చేసిన కృషి చిరస్మరణీయమైనది. 1962 లో, తన...

