పశ్చిమ కృష్ణ జిల్లా కార్యవాహ శ్రీ సుధాకర్ అస్తమయం
ఆర్ ఎస్ ఎస్ పశ్చిమ కృష్ణా జిల్లా (18 రెవెన్యూ మండలాలతో కూడిన పశ్చిమ కృష్ణ ప్రాంతాన్ని ఆర్ ఎస్ ఎస్ లో పశ్చిమ కృష్ణ జిల్లాగా వ్యవహరిస్తారు.) కార్యవాహ శ్రీ పర్వతం సుధాకర్ (48) ఈరోజు (2/1/2021) ఉదయం 10...
 
			