స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర
స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర గురించి తరుచు చర్చ జరుగుతుంటుంది. స్వతంత్ర సమరంలో ప్రత్యక్ష పాలుపంచుకోకపోయినా దేశకార్యంలో ఆర్.ఎస్.ఎస్ పాత్రను మాత్రం ఎవరు కాదనలేరు. 1885లో కాంగ్రెస్ స్థాపన జరిగింది. అంటే ఆర్.ఎస్.ఎస్. 1925లో ప్రారంభంకావడానికి బాగా ముందే కాంగ్రెస్ బ్రిటిష్...
