గ్వాలియర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఘోష్ వాయిద్యాల ప్రదర్శన
గ్వాలియర్: ఇక్కడి శివపురి లింక్ రోడ్డులోని సరస్వతి శిశు మందిర్ కేదార్ధామ్ కాంప్లెక్స్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఘోష్ వాయిద్యాల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. మొదటిరోజు ఘోష్ వాయిద్యాలతో పాటు ఇతర వాయిద్యాలను ప్రదర్శించారు. ఘోష్ వాయిద్యాల(అనక్, పనవ, ఝాలారి, శంఖ్,...
