భద్రతా సంస్థ అదుపులో ఐదుగురు ముస్లింలు!
వీరంతా మోహన్ భగవత్ ప్రొగ్రాంకు హాజరైన వారే... మీరట్: ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు మౌలానా కలీం సిద్ధిఖీ, అతని నలుగురు సహచరులు, డ్రైవర్‌ని భద్రతా సంస్థ విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. కలీం కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి, మౌలానాకు...