archiveRSS Akhil Bharatiya Samanvay Baithak

News

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ సమన్వయ బైఠక్‌

భాగ్యనగరం: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స్ఫూర్తితో వివిధ సేవా రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న కార్యకర్తల అఖిల భారతీయ సమన్వయ్‌ బైఠక్‌ (సమన్వయ సమావేశం) ఈరోజు తెలంగాణలోని భాగ్యనగం(హైదరాబాద్‌)లో ప్రారంభమైంది. ఇటువంటి సమావేశం ఏడాదికోసారి జరుగుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌...