archiveRs 25

News

లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు

జార్ఖండ్ ముఖ్యమంత్రి సంచ‌ల‌న నిర్ణ‌యం 26 జనవరి 2022 నుంచి అమ‌ల్లోకి జార్ఖండ్: జార్ఖండ్ రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం ప్రకటించారు. పెట్రోల్ ధరలలో ఈ ఉపశమనం రాష్ట్రంలోని ద్విచక్ర వాహనదారులు...