ఆ రోడ్డు క్రింద మీటరుకో మృతదేహం – స్టాలిన్ క్రౌర్యానికి సజీవ సాక్ష్యం
రెండు వేల కి.మీ మేర పొడవున్న ఆ రోడ్డు రెండున్నర లక్షల మందిని బలితీసుకుంది. అంతకన్నా దయనీయం ఏంటంటే.. వారికి ఎలాంటి అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా.. దారిలోనే పాతిపెట్టి మృతదేహాలపై రోడ్డు వేయడం. అందుకే దాన్ని ఎముకల రహదారి(రోడ్ ఆఫ్ బోన్స్)అని...
