ఏపీలో రూ. 5 లక్షల కోట్లతో రోడ్ల అభివృద్ధి: నితిన్ గడ్కరీ వెల్లడి
రాజమహేంద్రవరం: రాష్ట్రంలో 2024 నాటికి రూ.5 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి...
