హిజ్బుల్ టాప్ కమాండర్ రియాజ్ నయ్కూ హతం
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్ నయ్కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి. పక్కా సమాచారంతో చక్కని సమన్వయంతో సుదీర్ఘంగా జరిపిన సంయుక్త ఆపరేషన్లో ఈ ముష్కరుడిని మట్టుబెట్టి పెద్ద విజయం సాధించాయి....