గుడిలో గంటలు మోగాయని డీఎంకే కౌన్సిలర్ చిందులు
ఆమె అడుగులకు మడుగులొత్తిన హెచ్‌ఆర్‌సీఈ అధికారులు కనీస విచారణ లేకుండానే పూజారి సస్సెన్షన్ చెన్నై: గుడిలోని గంటలు మోగాయని డీఎంకే కౌన్సిలర్ నైట్‌వేర్‌తో ఆలయంలోకి ప్రవేశించి, చిందులు వేసింది. బహిరంగంగా పూజారిని కించపరిచింది. పూజ సమయంలో గంటలు మోగించొద్దంటూ పూజారిని వేధించినట్టు...
