మంత్రిగారొస్తున్నారని… శ్రీకాళహస్తి ఆలయ అధికారుల ఓవర్ యాక్షన్!
గంటల పాటు క్యూలైన్లలోనే భక్తుల నిలిపివేత ఆగ్రహంతో మినిస్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శనానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. సత్యనారాయణ మొదటిసారి మంత్రి హోదాలో ఆలయానికి వస్తుండటంతో అరగంట...
