‘జిహాదీ’పై గ్రంథం రాసిన రిటైర్డ్ ఐబి అధికారి కులకర్ణి దారుణ హత్య!(వీడియో)
మైసూరు: జిహాదీ కార్యకలాపాలపై మూడు గ్రంథాలు రాసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో రిటైర్డ్ అధికారి ఆర్ఎన్ కులకర్ణి (83) దారుణ హత్యకు గురయ్యారు. మైసూర్‌లోని మానస గంగోత్రి ప్రాంతంలో ఈ నెల నాలుగోతేదీన సాయంత్రం 5.30 కి నడక కోసం వచ్చిన...
