మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు
ప్రపంచంలో చాలా దేశాలలో దైవ ప్రార్థనల పేరిట మైక్‌లలో పెద్ద సౌండ్ పెడుతూ ఆ ప్రార్థనా మందిరాల చుట్టూ ఉన్న వారికి ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తాజాగా, సౌదీ అరేబియాలో ఇదే జరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. సౌదీ అరేబియా...
