ఢిల్లీలో మార్మోగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవే?
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద నియమితులైన అగ్నివీరులు మొట్టమొదటిసారి గణతంత్ర...