కోవిడ్ కట్టడికి సరికొత్త ఆశ రెమ్డెసివిర్
కోవిడ్-19 వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ సంస్థ అభివృద్ధి చేసిన 'రెమ్డెసివిర్' ఔషధాన్ని కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు దేశాల్లో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోతుల్లో...
