మరింత బలోపేతమైన భారత్ – అరబ్ ఎమిరేట్స్ సంబంధాలు
* వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ కోట్లకు చేరనున్న ఇరు దేశాల మధ్య వాణిజ్యం యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్(యూఏఈ)తో భారత్ వాణిజ్యం వేగంగా పురోగమిస్తోందని లోక్ సభలో ఇచ్చిన ఒక సమాధానంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ పేర్కొన్నారు....
