హిందూ వ్యతిరేక చర్యలను కట్టడి చేయకుంటే ప్రగతి భవన్ ముట్టడి – తెలంగాణ వీహెచ్‌పీ
తెలంగాణలో హిందూ వ్యతిరేక చర్యలను కట్డడిచేయకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని విశ్వహిందూ పరిషత్ (వి హెచ్ పి) హెచ్చరించింది. రెండు వారాలు గడుస్తున్నా రేంజర్ల రాజేష్ ను అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధతకు నిదర్శనం అంటూ మండిపడింది. పరిషత్ రాష్ట్ర...
