పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీ నియంత్రణ బిల్లు
న్యూఢిల్లీ: ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎజెండా ప్రకారం, ఈ సమావేశంలో ప్రభుత్వం 26 కొత్త...
