ఈ ఏడాది చొరబాట్లను సమర్థంగా అడ్డుకోగాలిగాం: ఆర్మీ కమాండర్
జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు వెంబడి నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని శ్రీనగర్ బేస్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు తెలిపారు. ఈ ఏడాది భద్రతా దళాలు భారీ స్థాయిలో ఉగ్ర చొరబాట్లను అడ్డుకోగలిగాయని ఆయన తెలిపారు. ఈ...
