archiveReduced Edible oil prices with central government decision

News

కేంద్రం నిర్ణయంతో తగ్గిన వంట నూనెల ధరలు

వంట నూనెలపై 2.5% ఉన్న ప్రాథమిక సుంకాలను సున్నాకి తగ్గించడంవల్ల వాటి ధరలు తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర ఆహారం, పౌరసరఫరాలు, వినియోగవ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ముడి పామాయిల్ ‌పై అగ్రిసెస్ ‌ను 20% నుంచి 7.5%కి తేవడం, ముడి...