ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి ఉరిశిక్ష ఖరారు
న్యూఢిల్లీ: 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ఒక ఉగ్రవాదికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధ్రువీకరించింది. మరణశిక్ష విధిస్తూ తనకు విధించిన తీర్పును పునఃసమీక్షించాలంటూ లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది....
