విశ్వహిందూ పరిషత్ నూతన జాతీయ అధ్యక్షులుగా డా. శ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్ ఎన్నిక
విశ్వహిందూ పరిషత్ (వి.హెచ్.పి) నూతన జాతీయ అధ్యక్షుడిగా బీహార్ కు చెందిన ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ పద్మశ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్ గారు ఎన్నికయ్యారు. హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్‌లో రెండు రోజుల పాటు జరుగుతున్న వి.హెచ్.పి జాతీయ సమావేశాల్లో ఆయనను...
