శివలింగాన్ని అవమానించిన ఢిల్లీ ప్రొఫెసర్ అరెస్టు
వారణాసి: వారణాసికి చెందిన జ్ఞాన్‌వాపి మసీదుపై ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టినందుకు ఢిల్లీ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో లభించిన శివలింగం గురించిన ఆరోపణలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయ అసోసియేట్...
