పనిభారంతో పోలీసులు సతమతం!
ప్రధాని మంత్రి మోదీ గాంధీనగర్: స‌్వాతంత్య్రం సిద్ధించి, ఏళ్ళు గడుస్తున్నా పోలీసులపై అదనపు పనిభారం పడుతోందని, దీని వల్ల వారు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్‌లోని శనివారం జరిగిన రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ) తొలి...
