త్యాగమయి – పర్వత పుత్రిక రాణి గైడిన్లియు
“తన ప్రజలకోసం, తను నమ్మిన ప్రయత్నం కోసం సర్వం త్యాగం చేసిన ఇటువంటి ప్రజ్ఞ్యావంతురాలు, ధీరవనిత ఉండడం, ఆ దేశానికే గర్వకారణం. ఆమె తన జీవితకాలంలోనే ఎంతో ప్రసిద్ధి పొందింది” – భారత చరిత్రకారుడు రాణి గైడిన్లియు (26 జనవరి 1915-...
