archive#Ramkrishna Mission’s 125th anniversary

News

బేలూరు మఠంలో ఘ‌నంగా రామకృష్ణ మిషన్ 125వ వార్షికోత్సవం

హౌరా(పశ్చిమ బెంగాల్): స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్‌కు చెందిన‌ బేలూర్ మఠం ఆదివారం (మే 1) రామకృష్ణ మిషన్ ఫౌండేషన్ 125వ వార్షికోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపుకొంది. “బేలూరు మఠానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. వారిలో గొప్ప ఉత్సాహం ఉంది”...