archive#RamayanaMovie #HinduJanajagrutiSamiti #ValmikiRamayana #HinduSentiments #BoycottRamayanaMovie

News

రామాయణం సినిమా వివాదం.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన హిందూ జనజాగృతి సమితి

ప్రముఖ నటులు రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణం' వివాదంలో చిక్కుకుంది. మహర్షి వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసంలోని అసలు కథకు భిన్నంగా సినిమాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారంటూ హిందూ జనజాగృతి సమితి (హెచ్‌జేఎస్‌)...