అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం
లక్నో: శరవేగంగా రామాలయ నిర్మాణం జరుగుతున్న అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. రామాయణ విశ్వవిద్యాలయంలో శ్రీరాముడి జీవితం, ఆయనకు సంబంధించిన సంస్కృతి, గ్రంథాలు తదితర అంశాలపై అధ్యయనాలు, పరిశోధనలు జరగనున్నాయి. అయోధ్యలో దాదాపు 21 ఎకరాల్లో ఈ...
