అసమానత అనే రుగ్మతను తొలగించటానికీ ఓ వ్యాక్సిన్ కావాలి
భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు అని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. ఆయన వెయ్యేళ్ల పండగను హైదరాబాద్ నగరం జరుపుకోబోతోందని చెప్పారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతాయని వివరించారు....
