రైతు నాయకుడు రాకేష్ టికాయిత్‌కు షాక్!
న్యూఢిల్లీ: రైతు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన రాకేష్ టికాయత్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది భారతీయ కిసాన్ యూనియన్. కొంతకాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో రాకేష్ టికాయత్ ఒకరు. ముఖ్యంగా 2020లో జరిగిన కేంద్ర ప్రభుత్వ...
