ముందు మా సరిహాద్దులు వీడి పోండి : మాస్కో భేటీలో చైనాకు తెగేసి చెప్పిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఝెలు మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మే నెలలో రెండు...
