రాజీవ్ హంతకుల విడుదలపై కేంద్రం రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దోషుల రెమిషన్ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయలేదని, దీంతో ప్రభుత్వం కేసులో భాగస్వామ్యం...
