సాగు చట్టాలపై స్టే ఇచ్చాక ఇంకా నిరసనలేమిటి?
రైతు సంఘాలను ప్రశ్నించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సేద్యపు చట్టాలపై ఇప్పటికే స్టే ఇచ్చాక కూడా ఇంకా నిరసనలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు రైతు సంఘాలను ప్రశ్నించింది. పైగా, ఈ చట్టాల చెల్లుబాటు గురించి...
